Flash న్యూస్ ; Ap లో మళ్ళీ ఎన్నికలు..

ఆంద్రప్రదేశ్లో మొన్న ఏప్రిల్ లొనే కదా ఎన్నికలు జరిగాయి మళ్ళీ ఎన్నికలు అంటున్నారేంటి..అని ఆశ్చర్యపడుతున్నారా.. అయినా మరో మారు ఈ ప్రచారాలు, హోరు, తిట్ల దండకాలు, ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు ఇవన్నీ వినక తప్పదు. ఎందుకంటే ఏపీలో ఎన్నికలు మళ్ళీ వచ్చేస్తున్నాయి. చాలా తొందరగానే. 🔴మున్సిపల్ ఎన్నికలు : ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ మున్సిపల్ ఎన్నికలు ముగియడంతోనే మునిసిపల్ ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిధ్ధపడుతున్నారు. అసలు ఈ ఎన్నికలు ఏపీలో ఎపుడో జరిపించాలి. పాలక…

Read More