మహేష్ ఫ్యాన్స్ కు ఇంకొ గుడ్ ‘ న్యూస్ ‘
ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా విజయం తో పార్టిల మీద పార్టీ లు చేసుకోవడేమే కాదు….సినిమా ని కూడా తెగ ప్రమోట్ చేస్తున్నాడు. మహర్షి సినిమా తో భారి హిట్ టాక్ ని తన సొంతం చేసుకున్నాడు. 25 వ సినిమా హిట్ అవ్వడం తో మహేష్ బాబు గాల్లో తేలుతున్నాడు. మహేష్ అభిమానులు కూడా మహర్షి సినిమా విజయం తో హ్యాపీ గా ఉన్నారు. ఇక మహేష్ బాబు ఎంత. అందగాడు అనేది ఎప్పటికప్పుడు…