Google made a mistake

గూగుల్ చేసిన తప్పిదం..??

Teluguwonders: తప్పులు మనుషులు మాత్రమే చేస్తారనుకుంటే పొరపాటు.. టెక్నాలజీ కూడా చేస్తుంది. విడ్డూరంగా ఉందనుకుంటున్నారా.. నిజమండీ. గూగుల్ ట్రాన్స్‌లేట్ – ఎన్నో భాషల్లో పదాలను తర్జుమారు చేస్తుంటుంది. అయితే పూర్తిగా దీనిపై ఆధారపడటం కూడా కరెక్ట్ కాదు. చిన్నచిన్న పదాల వరకు ఓకే గానీ.. కాస్తా పెద్దవి ఇస్తే మాత్రం దాని భావం రావడం అటుంచితే.. అసలు అర్ధం పోయి.. భయంకరమైన అర్ధాలు వస్తుంటాయి. కొన్ని సార్లయితే పదాలకు అర్ధాలు తెలియక.. దొరికిన పదాలను ఆధారం చేసుకుని…

Read More