హార్దిక్ పాండ్యకు నో రెస్ట్ జిమ్‌లో చెమటలు చిందిస్తున్న హార్డ్ హిట్టర్
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి బాగానే శ్రమిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో పాండ్య విజృంభించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్లందరూ బాగా అలసిపోయి ఉండటంతో ప్రపంచకప్ మొదలయ్యే లోపు కొన్ని రోజులు సేద తీరమని బీసీసీఐ టీమిండియాకు సూచించింది. అయితే పాండ్య మాత్రం ఆ సమయాన్ని ఫిట్‌నెస్ కోసం వెచ్చిస్తున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్నప్పటి వీడియోను పాండ్య సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచ కప్ ముందుండటం…