జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన చలనచిత్ర విశేషాలు
జూనియర్ ఎన్.టి.ఆర్ లేదా తారక్ ఈ పేరు టాలీవుడ్లో ఒక సంచలనం ,.ఎన్టీఆర్ 1983 మే 20 న హైదరాబాదులో నటుడు మరియు రాజకీయవేత్త అయిన నందమూరి హరికృష్ణ మరియు శాలిని భాస్కర్ రావులకు జన్మించాడు. అతను విశ్వ విఖ్యాత నట సార్వభౌమ,ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరిరామరావు గారి మనవడు . తారక్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు మాత్రమే కాదు,కూచిపూడి నర్తకుడు, నేపథ్య గాయకుడు మరియు టెలివిజన్ పర్సనాలిటీ కూడా . అతని గురించిన…