ఇలా…చేసి ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ని మార్చుకోండి ….

భారతదేశంలో అందరికీ ఉపయోగపడే ఐడెంటిటీ కార్డ్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఈ కార్డుతో ఉపయోగాలెన్నో. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా వాడుకోవడమే కాదు… ప్రభుత్వం అందించే పథకాలు పొందేందుకు కూడా ఈ కార్డు ముఖ్యమైపోయింది. ఇప్పటి వరకు 66 కోట్ల మంది మాత్రమే తమ మొబైల్ నెంబర్‌ను ఆధార్ కార్డుతో అప్‌డేట్ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే కొత్త నెంబర్ తీసుకున్న తర్వాత… ఆధార్ కార్డులో కూడా ఆ నెంబర్ అప్‌డేట్…

Read More