పిల్లర్లపై హైస్పీడ్‌ రైలు?

highspeed-train-on-hollow-pillars పిల్లర్లపై హైస్పీడ్‌ రైలు? జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్‌ కారిడార్‌ హైదరాబాద్‌-ముంబయి సహా 7 మార్గాల్లో ఇదే పద్ధతి రైల్వేశాఖ తాజా ప్రతిపాదన హైదరాబాద్‌: ముంబయి-పుణె-హైదరాబాద్‌ సహా హైస్పీడ్‌ కారిడార్ల విషయంలో రైల్వేశాఖ కీలక ప్రతిపాదన చేసింది. ఈ ప్రాజెక్టులను కొత్తగా భూమి సేకరించి కాకుండా ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్‌ కారిడార్లుగా నిర్మించాలని ప్రతిపాదించింది. జాతీయ రైల్వే ప్రణాళిక (నేషనల్‌ రైల్‌ ప్లాన్‌) ముసాయిదాను కొద్దిరోజుల క్రితం ప్రకటించిన రైల్వేశాఖ అందులో…

Read More

చేప ప్రసాదం @ 171 ఏళ్లు

నాటినుంచి పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబం     ఇంటి బావిలోని నీటితోచేపప్రసాదం తయారీ    మొదట్లో 50 కిలోలు.. ప్రస్తుతం 3.5 క్వింటాళ్లు   ఈ నెల 8న సాయంత్రం పంపిణీ ప్రారంభం   ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పూర్తి కావచ్చిన ఏర్పాట్లు  చార్మినార్‌: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న…

Read More