‘జబర్దస్త్’ షో రెమ్యునరేషన్స్.. హైపర్ ఆదికే తక్కువ!
Teluguwonders: ‘జబర్దస్త్’ షోలో నటిస్తున్న కమెడియన్లు లక్షల్లో సంపాదిస్తున్నారని.. ఖరీదైన ఇల్లు, కార్లు కొనుకొన్ని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని వార్తలు వినిపించేవి. అందులో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. ‘జబర్దస్త్’ షోతో లక్షలు సంపాదించిన వాళ్లు ఉన్నారు. తాజాగా ఈ షోలో నటిస్తోన్న కమెడియన్ల పారితోషికాలు బయటకి వచ్చాయి. వీటితో పాటు నాగబాబు, రోజాల రెమ్యునరేషన్స్ కూడా బయటకి వచ్చాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..? జబర్దస్త్ షోకి క్రేజ్ తీసుకొచ్చి, యూట్యూబ్ లో తన వీడియోలకు…