ఇండియాలో ఆ ఉగ్రవాద సంస్థ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరిచిందా..??
ఉగ్రవాద సంస్థ ఐసిస్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్న కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ సంచలన ప్రకటన చేసింది. 🔴‘విలయ ఆఫ్ హింద్’ : ఇండియాలో తాము ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేశామని ఉగ్రవాద సంస్థ ఐసిస్ సంచలన ప్రకటన చేసింది. ఆ ప్రావిన్స్‌కు ‘విలయ ఆఫ్ హింద్’గా పేరు పెట్టినట్లు వెల్లడించింది. కాశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇష్ఫాక్ అహ్మద్ సోఫి అనే ఉగ్రవాది హతమైన తర్వాత…