రికార్డు బ్రేక్ చేసిన ” ఇమామ్ ఉల్ “

బ్రిస్టల్ : పాకిస్తాన్ ఓప్నేర్ ఇమామ్ ఉల్ హాక్ సరికొత్త రికార్డు ను సృష్టించాడు. 36 ఏళ్ళ క్రితం కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డు ను బ్రేక్ చేసాడు. ఇమామ్ ఉల్ రికార్డు ను బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ లో పిన్నా వయసులో 150 కి పైగా వన్డే పరుగులు రికార్డు ను ఇమామ్ పేరిట లికించుకున్నాడు. తాజాగా ఇంగ్లాంగ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఇమామ్ ఉల్ 151 పరుగులు సాధించిన సంగతి…

Read More