128.85 కోట్లకు భారతదేశ జనాభా!
Teluguwonders: భారతదేశ జనాభా 128.85 కోట్లకు చేరుకుంది. జాతీయ జనాభా లెక్కల విభాగం తాజా వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జనన, మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల విభాగం 2017లో చేపట్టిన గణాంకాల వివరాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం 2017 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ఏడాది వ్యవధిలో దేశంలో 1.45 కోట్ల మంది జనాభా పెరిగారు. కాలం తీరి వెళ్ళేవారు వెళ్ళిపోగా…..