ఇలాంటి Road accidents కి ప్రమాద భీమాలు వర్తించవు…
ఈ రకంగా రోడ్ ప్రమాదాలు జరిగితే ఎటువంటి ప్రమాద బీమా వర్తించవు. 🔴1. ఆటోల్లో పరిమితికి మించి ( రవాణాశాఖ లెక్క ప్రకారం కాకుండా) ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాధభీమా వర్తించదు , అదేవిధంగా ప్రభత్వ పధకాలు ఏవీ వర్తించవు. అలాగే ప్రమాదం పాలైన వారికి ఏ విధమైన పరిహారం వర్తించదు. 🔴2. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. 🔴3. హెల్మెంట్ లేకుండా…