మీరు తీసుకునే ఆహారాన్ని ఇవి తినేస్తాయ్…
అవును మీరు తీసుకునే ఆహారాన్ని అవి తినేస్తాయ్.అవి నులిపురుగులు.కానీ చాలా మందికి వీటి వల్ల జరిగే నష్టాలు తెలియవు. నులిపురుగుల పై అవగాహన కు సంబంధించి ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఏటా నులిపురుగులకు సంబంధించి నిర్మూలన దినోత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తూనే ఉంది.పిల్లలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి నులిపురుగులు. పిల్లల్ని ఆరోగ్యాన్ని ఇవి పూర్తిగా దెబ్బతీస్తాయి. అసలు ఇవి శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి. ఒకవేళ ప్రవేశిస్తే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో…