చూయింగ్ గమ్ తింటే కాన్సర్ వస్తుందా?
సిడ్నీ : చూయింగ్ గమ్ తినడాన్ని చాలా మంది ఇష్టపడతారు. మరి ముఖ్యం గా చిన్నారులు, యువత వీటిని ఎక్కువగా తింటారు. ఐతే రుచికి తియ్యగా ఉండే ఈ చూయింగ్ గమ్ వల్ల ఆరోగ్యానికి హాని ఉంది అని పరిశోధకులు చూయింగ్ గమ్ మీద పరిశోధనలు చేసారు. చాలా మంది వీటిని చాక్లేట్ లా ఎప్పుడు తింటూ నే ఉంటారు. ఆస్ట్రేలియా లో ని సిడ్నీ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకుడు పరిశోధన చేసాడు. ఇవి తినడం…