చంద్రబాబు నాయుడు భవనాన్ని కూల్చివేయనున్న జగన్..!!!?

Teluguwonders: ప్రజావేదికపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. 🔴ప్రజావేదిక : మాజీ CMచంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన ఇంటిపక్కనే ఉన్న ప్రజా వేదిక ను ఎంతో మక్కువతో నిర్మించుకున్నారు . అయితే ఇది అక్రమ కట్టడం అని అంటున్నారు. 🔴ప్రజావేదిక కట్టడాన్ని కూల్చేయాలి : సోమవారం ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో జగన్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడం ప్రజావేదికను కూల్చివేయాలంటూ స్పష్టంగా చెప్పారు. అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు మరో అక్రమ…

Read More