స్పోర్ట్స్ కోటాలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు…!

Teluguwonders: ఆదాయానికి మించిన ఆదాయం ఉన్నా, అక్రమం మార్గంలో డబ్బు నిల్వ ఉన్నా, ఇలా ఆర్ధిక లావాదేవీలు అనగానే గుర్తుకు వచ్చేది ఆదాయపు పన్ను శాఖ. ఇప్పుడు ఈ శాఖలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణా చెందిన ఆదాయపు పన్ను శాఖలో ఈ పోస్తులని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే. ఖాళీలు : 21 పోస్టుల వివరాలు : ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ – 2…

Read More