సీఎం గారూ దీనిపై మీరే స్పందించాలి అంటున్న బీజేపీ నేత
Teluguwonders: వైసీపీ నేతల అక్రమాలు అడ్డుకోండి: సీఎం జగన్‌కు కన్నా లేఖ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌పై ఇటీవల బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న సంగతి తెలిసిందే. రాజన్న పేదోళ్ల ఆకలి నింపితే.. జగనన్న వారి కడుపులు కొడుతున్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మండిపడుతున్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంచితే తాజాగా కన్నా…