గుడివాడ లో దుమ్ము రేపుతున్న కోడాలి నాని!!
గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపుంది. అన్న రామారావు గారు, నటసామ్రాట్ అక్కినేని, కొండపల్లి సీతారామిరెడ్డి గారు, మరెందరో పుట్టిన ప్రాంతమిది. కోడలి శ్రీ వెంకటేశ్వర రావు…….నాని అని నియోజకవర్గం ప్రజలు అభిమానం గా పిలుచుకునే ఈ నాయకుడు….సాక్షాత్తు చంద్రబాబు, లోకేష్ పైనే ధైర్యంగా ధ్వజమెత్తారు. అన్న రామారావు గారి అభిమాని గా కొనసాగుతూనే, వైస్సార్ నేత జగన్ పట్ల అభిమానాన్ని సూటిగా చాటి చెప్పిన ఈ నాయకుడిని ఎదిరించడానికి టీడీపీ కృష్ణ జిల్లా యంత్రాంగం మొత్తం కనా…