మహర్షి..box office ని గెలిచాడా..
మన స్టార్ హీరోలుకమర్షియల్ చట్రాల్లో ఉంటూనే, సామాజిక నేపథ్యం ఉన్న కథల్ని ఎంచుకునే సాహసం చేస్తున్నారు. అభిమానుల్ని సంతృప్తిపరుస్తూనే… ఏదో ఓ సమస్యని వేలెత్తి చూపిస్తున్నారు. అందుకు తగిన పరిష్కార మార్గాన్నీ సూచిస్తున్నారు. మహేష్ బాబు ఈ దారిలోనే వెళ్లి ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ అనే సినిమాల్ని చేశాడు. అవి కమర్షియల్ విజయాల్ని అందుకుంటూనే మహేష్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈసారి తన 25వ సినిమాకీ అదే ఫార్మెట్ లో వెళ్లి.. ‘మహర్షి’గా మారాడు. హీరోయిజానికి…