మహర్షి..సినిమా మైనస్ లు…
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ ఇప్పుడు థియేటర్ లో ఉంది.result కోసం వెయిట్ చేస్తుంది. కాన ప్రీ రిలీజ్ టాక్ విషయం లోఇప్పటికే సినిమా గురించి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఒక్కటే చర్చ. టీజర్, ఆడియో రెండూ అంచనాలు అందుకోలేదు… కథ గొప్పగా లేదట… సినిమా సరిగా రాలేదట.. ప్రి రిలీజ్ బిజినెస్‌లోనే టేబుల్ లాస్ అట… ఇలా చాలా మైనస్ లు మహర్షి గురించి చర్చకు వస్తున్నాయి. ఏదేమైనా ఓ సూపర్‌స్టార్ సినిమాకు ఉండాల్సినంత హైప్…