మహర్షి కోసం ఉమైర్ సంధు ఇచ్చిన ఫస్ట్ review నిజమవుతుందా..!!!?

ఉమైర్ సంధు తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చే విశ్లేషకుడు అనే సంగతి తెలిసిందే. చాలా తెలుగు సినిమాలకు ఆయన ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ‘మహర్షి’ సినిమాకు ఆయన రివ్యూ, రేటింగ్‌ను వెల్లడించారు. యూఏఈ సెన్సార్ బోర్డులో సినిమా చూసిన ఉమైర్ సంధు.. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే రివ్యూ ఇచ్చేశారు. 👉సూపర్ స్టార్ మహేష్‌బాబు అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన…

Read More