వీకెండ్ ఫార్మింగ్ :సొసైటీ లో ఇది మహర్షి తీసుకొచ్చిన కొత్త ట్రెండా..!!?
సినిమాలు చూసి వాటిని రియల్ లైఫ్ లో కూడా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మందే. ఎందుకంటే ఆ సినిమాల్లోని ఏదోక విషయం..ఆ followers ని ఆకర్షిస్తుంది. తాజాగా ‘మహర్షి’ కాన్సెప్ట్ ని కూడా కొంత మంది ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. 👉విషయం లోకి వెళ్తే : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఈ నెల 9 వ తారీఖున విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టాక్ ఎలా ఉన్నా ఒక…