BIGBOSS

అయ్యే పాపం రాహుల్‌ అంటున్న నెటిజన్లు

Teluguwonders: బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమాయణం సాగిస్తున్నట్లు అనిపిస్తూన్న రాహుల్‌-పునర్నవి జంటను బిగ్‌బాస్‌ విడగొట్టేశారు. టాస్క్‌ పేరిట వీరిద్దరిని ఒకరి నుంచి మరొకర్ని దూరం చేసేసారు అంతే కాకుండా.. రవి-పునర్నవిలకు హనీమూన్‌ వెళ్లే కొత్త జంట అనే క్యారెక్టర్లను ఇచ్చారు. దాంతో రాహుల్‌కు ఎక్కడో మండి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హౌస్‌లో చాలా సందర్భాల్లో వీరిద్దరి వ్యవహారంపై ఇంటి సభ్యులకు అనుమానం వచ్చేది. ఇద్దరూ ఒకే చోట ఉండటం.. పర్సనల్ విషయాలను పంచుకోవడం.. టాస్క్‌ల్లో కూడా…

Read More