నిధి అగర్వాల్ తన పాస్ పోర్ట్ పోగొట్టుకుంది
నిధి అగర్వాల్..ఈ పేరు వింటే ఇప్పటి యూత్ కి మంచి మైకం. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే తన గ్లామర్తో మంచి క్రేజ్ నీ సంపాదించుకుంది నిధి. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన నిధి అగర్వాల్, తరువాత మిస్టర్ మజ్నులో మరో అక్కినేని హీరో అఖిల్‌తో జోడి కట్టినా సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న ఇస్మార్ట్ శంకర్ మీదే ఆశలు పెట్టుకున్నారు నిధి అగర్వాల్. ఇటీవల వారణాసి…