పుట్టిన రోజు కు దూరంగా ” ఎన్టీఆర్ “
సిని ఇండస్ట్రీ లో స్టార్ ల పుట్టినరోజు వేడుకులు అభిమానులు అంగరంగ వైభవం గా జరుపుకుంటారు. ఒక్క పుట్టినరోజు కాకుండ కొత్త పోస్టర్ , టీజర్ , ట్రైలర్ , మొదటి పాట లాంటివి కూడా తమ అభిమానాన్ని అంబరానికి చేరుస్తారు. తెలుగు చిత్రపరిశ్రమ లో పుట్టినరోజు రోజు న అభిమానులు కేక్ కట్ చేయడం , పండ్లు , స్వీట్ లు పంచడం చేస్తుంటారు. రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి వివిధ రక్త ల…