petrol and disel prices

October 07: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే

మన దేశంలో ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఎన్నికల సమయంలో తగ్గించారు అంతే.. ఆ తర్వాత నుంచి పట్టించుకోవడమే మానేశారు. ఒకప్పుడు భారీగా పెంచిన ఈ రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే లేదు. కొత్త ఏడాదిలోనైనా ఈ ధరలను మారుస్తారని వాహనదారులు చూసారు.. కానీ, ఆ రోజు కూడా మార్పు చేయకపోవడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ఇవి ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.107 గా…

Read More

పెట్రోల్ కోసం దొంగతనం

బీఎండబ్ల్యూలో పెట్రోల్ కొట్టించేందుకు డబ్బులు లేకపోవడంతో కోళ్లను దొంగిలిస్తున్న ఒక విచిత్రమైన వ్యక్తి కథనం ఇది. అసలు బీఎండబ్ల్యూ కార్ ఏంటి ,ఈ కోడి ఏంటి అని ఆశ్చర్య పడుతున్నారా అయితే రండి విషయంలో కి వెళదాం . 🔴బీఎండబ్ల్యూ కొన్న ఒక రైతు : చైనాలోని సిచువాన్ ప్రాంతానికి చెందిన ఓ రైతు బడాయికి పోయి ఏకంగా రూ.2 కోట్లు విలువ చేసే బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశాడు. బీఎండబ్ల్యూ కారే కొన్నాడు కానీ రోజూ…

Read More