మెంటల్ కృష్ణకు..ఏమైంది..?
ఆయన ‘మహర్షి’, ‘మజిలీ’, ‘చిత్రలహరి’ చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం రాబోయే మహేష్ బాబు – అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఓ పక్క వైస్సార్సీపీ పార్టీ కి మద్దతు ఇస్తూనే సినిమాల్లోనూ బిజీ బిజీ గా నటించారు. రాజకీయాల్లోనూ,సినిమాల్లోనూ ఇంత బిజీగా ఉంటున్న ఆయన మరెవరో కాదు. మెంటల్ కృష్ణ గా సుప్రసిద్ధమయిన విలక్షణ నటుడు , రచయిత, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి.ఆయన ఈ మధ్య అనారోగ్యంతో హాస్పటల్…