తిరుగు లేదు..మహర్షి ఏలేస్తాడు
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’ మూవీ భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది. హైలైట్స్: నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ‘మహర్షి’ మూవీ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లు మహేష్ కెరియర్‌లో 25వ మూవీ మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘మహర్షి’. ఏలేద్దాం అనుకుంటున్నా…