పునర్నవి నాకోసం కోసుకొని రక్తం ఇస్తావా : రాహుల్
Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమం మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఐదు వారాలు పూర్తి కాగా ఇంటి నుండి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూ రెడ్డి బయటకి వెళ్ళారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 11 మంది సభ్యులు ఉన్నారు. ఆరోవారం ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగగా, ఈ వారం నామినేషన్‌లో మహేష్, రాహుల్, వరుణ్ సందేశ్, రవి కృష్ణ, హిమజ, పునర్నవి ఉన్నారు. ఆరోవారం…