కల్కి..లో రాజశేఖర్..పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేయబోతున్నాడా..

రాజశేఖర్ హీరోగా వ‌స్తున్న సినిమా క‌ల్కి.. గ‌రుడ‌వేగ సినిమాతో తానున్నాన‌ని నిరూపించుకున్న రాజశేఖర్.. ఇప్పుడు మ‌రో ప‌వ‌ర్ ఫుల్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు.ఈ సినిమా ట్రైలర్ చూసిన వారందరూ రాజశేఖర్ మరో హిట్ కొట్టబోతున్నాడు అంటున్నారు .”అ..” లాంటి experiment సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క‌ల్కి సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్…

Read More