రాళ్ళపల్లి ఇక లేరు..

ప్రముఖ నటుడు, డ్యాన్స్ డైరెక్టర్ రాళ్లపల్లి ఇకలేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ఆయన సుమారు 850పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతి వార్తతో పలువురు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణానికి సంతాపం తెలిపారు. ⚫రాళ్ళపల్లి గురించి వివారాల్లోకి వెళితే : రాళ్లపల్లి పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు. 1945 ఆగస్టు 15న జన్మించారు. సినీ పరిశ్రమలో ఎన్నో అవార్డులు…

Read More