రాహుల్, పునర్నవి ల మధ్య బంధం ??

Teluguwonders: బిగ్ బాస్ హౌస్ లో రాహుల్, పునర్నవి ల గురించి అందరికీ తెలిసిందే. స్వయంగా పునర్నవే రాఖీ పండగ రోజు ఈ విషయాన్ని చర్చించింది. అయితే ప్రస్తుతం పునర్నవి తన ఆలోచనని విరమించుకున్నట్టుగా అనిపిస్తుంది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరూ మాస్క్ లు వేసుకుని సేఫ్ గేమ్ ఆడుతున్నారని, ఆ మాస్క్ లు తీసేయాలని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ప్రతీ కంటెస్టెంట్ దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. నిన్నటి వరకు రాహుల్ తో…

Read More