Apps ద్వారా… ఓట్ల ఫలితాలు

ప్రస్తుతం గంటగంటకూ పార్టీల్లో, అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. 👉మీరు ఎన్నికల ఫలితాలను మీ స్మార్ట్‌ఫోన్‌లో తెలుసుకోవచ్చు. సువిధ వెబ్‌సైట్ https://suvidha.eci.gov.in/ లో ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తారు రిటర్నింగ్ అధికారులు. సాధారణ ప్రజలు ఎవరైనా సువిధ వెబ్‌సైట్‌లో రియల్‌టైమ్‌లో ఫలితాలు చూడొచ్చు. ఇక అభ్యర్థులు రియల్‌ టైమ్‌లో ఫలితాలు చూసుకోవడానికి ఎన్నికల కమిషన్ సువిధ యాప్ రూపొందించింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల కోసం సువిధ యాప్ రూపొందించింది ఎలక్షన్…

Read More