సాహో : పిచ్చెక్కించే రొమాన్స్
Teluguwonders: సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. వాటినే కొలమానాలు అంటారు. సినిమా హిట్, ఫట్ కూడా డిసైడ్ చేసే ప్రధాన అంశాల్లో గ్లామర్ చాలా ఇంపార్టంట్. అందుకే అందాల కోసం సినీ కెమెరాలు పరుగులు పెడతాయి. కెమెరా కన్నుతో చూసే సగటు ఆడియన్ అందులో పూర్తిగా లీనమైపోతాడు. అంటే అది కెమెరా కన్ను కాదు అది సాధారణ ప్రేక్షకుడి మనో నేత్రమన్న మాట. ఇదిలా ఉండగా మరో నాలుగు రోజులో విడుదల కాబోతున్న సాహో మూవీపై…