కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన సాయి ధరమ్
Teluguwonders: డబుల్ హ్యాట్రిక్ పరాజయాల తో డీలా పడ్డ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు చిత్ర లహరితో ప్రేక్షకులకు ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఇక ఈ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ‘ప్రతి…