ఎవరూ ఊహించని పాత్రలో శర్వా నంద్
ఎవరూ ఊహించని పాత్రలో శర్వానంద్ అభిమానులకు షాక్ ఇవ్వబోతున్నాడు. శర్వానంద్ కొత్త సినిమా “రణరంగం “ఫస్ట్ లుక్ అఫీషియల్ గా వచ్చేసింది. 🔴డాన్ గా శర్వానంద్ : ఇక లుక్ విషయానికి వస్తే ప్రపంచ మాఫియా సినిమాలకు ఎవర్ గ్రీన్ రిఫరెన్స్ గా నిలిచే గాడ్ ఫాదర్ లుక్ ని తలపించిన శర్వా కళ్ళలో ఎక్స్ ప్రెషన్స్ లో అదే ఇంటెన్సిటీ చూపించడం బాగుంది. చాలా రఫ్ లుక్ తో ఏజ్డ్ పాత్రలో శర్వానంద్ ఎవరూ ఊహించని…