స్మార్ట్ ఫ్యాన్..వచ్చేసింది..ఇది మీరు తిరగమంటే తిరుగుతుంది…ఆగమంటే ఆగుతుంది..
స్మార్ట్ ఫోన్ కాదండి, ఇది స్మార్ట్ ఫ్యాన్..ఇప్పటికే మార్కెట్లోకి రకరకాల ఫ్యాన్స్ వచ్చేశాయి. ఇది ఇంకొకటి . ఈ నేపద్యం లోనే మరో స్మార్ట్ ఫ్యాన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 👉👉ఈ ఫ్యాన్ ప్రత్యేకత : ఈ ఫ్యాన్ పిలిస్తే ఆన్ అవుతుంది.. ఆగిపో.. అంటే ఆగిపోతుంది. 👉ఇలా పని చేస్తుంది : ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) సపోర్ట్‌తో ఓరియంట్ ఎయిరోస్లిమ్ ఫ్యాన్ ఇది. ఈ ఫ్యాన్ ఆపరేట్ చేసేందుకు స్విచెస్ అవసరం లేదు. పిలిస్తేచాలు ఆన్ అవుతుంది…..