మొబైల్ రంగం లో విప్లవం. బ్యాటరీ ..లేకుండా పని చేసే మొబైల్స్ వచ్చేస్తున్నాయి..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువవ్వడంతో రీఛార్జ్ ల సమస్య మాత్రమే కాదు, ఛార్జింగ్ సమస్య కూడా తీవ్రంగా వెంటాడుతోంది. ఛార్జింగ్ కోసం మనం అదనంగా పవర్ బ్యాంకుల్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి. మాటిమాటికీ ఛార్జింగ్ డౌన్ అయిపోతుంటే,అర్జెంట్ పనులు ఉన్న వారు ఇరిటేషన్ పడుతున్నారు.ఛార్జింగ్ అవసరం లేని ఫోన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు చాలా మంది.త్వరలో వాళ్లందరి కోరిక నిజం అవ్వబోతుంది.ఛార్జింగ్ అవసరం లేని ఫోన్ కాదు,అసలు బ్యాటరీ యే లేని ఫోన్‌లు రాబోతున్నాయి .అవునండీ 👉అసలుబ్యాటరీతో…