ఈ మే నెల లో వచ్చే 3 వేసవులు
ఈ మే నెల లో…3 వేసవులు : వేసవి కాలంలోనే మే వస్తుంది కదా, మరి కొత్తగా మే నెలలో 3 వేసవులు ఏంటా అని ఆలోచిస్తున్నార…ఆక్కడికే వస్తున్న…ఇక్కడ 3 వేసవులు అంటే ఈ మే నెల లో జరిగే 3 అత్యంత హాట్ టాపిక్స్ వాటిలో మొదటిది ☑1🔅May 9: Superstar మూవీ : ఈ సమ్మర్ లో..ఇప్పటికే నాని నటించిన ‘”జెర్సీ”.. ,ప్రేమ జంట నాగ చైతన్య సమంత ల మజిలీ లారెన్స్ కాంచన(ముని) …