సైరా vs వార్ :చిరు దెబ్బకి బాలీవుడ్
Teluguwonders: సైరా’ని చూసి భయపడుతున్న బాలీవుడ్.. సైరా పై దుష్ప్రచారం: చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ పేట్రియాటిక్ మూవీ ‘సైరా’. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ప్రతిష్ఠాత్మక సినిమా రిలీజ్‌కి రంగం సిద్ధమైంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్‌లో కూడా భారీ రిలీజ్‌కి ప్లానింగ్ జరుగుతుంది. ఈ సినిమాని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఎక్సెల్ గ్రూప్ కూడా ‘సైరా’పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇదిలా ఉంటే, అనుకోకుండా మధ్యలో వచ్చి…