హిట్ కొట్టి 20 ఏళ్ళు అయ్యింది..అయినా అయన స్టార్ హీరో నే…!!!
ఒక హీరోకి ఇరవయ్యేళ్ల పాటు హిట్టే లేకపోతే మరి ఎలా సర్వయివ్ అవుతాడనే అనుమానం రావచ్చు. అయితే ఆ హీరోకి హిట్టు రానిది పక్క రాష్ట్రంలోనే కానీ స్వరాష్ట్రంలో కాదు. ప్రేమలేఖతో తెలుగులో ఘన విజయం సాధించిన తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆ సినిమా వచ్చిన ఇరవయ్యేళ్లలో మళ్లీ తెలుగులో ఒక్కటైనా మంచి విజయాన్ని అందుకోలేకపోయాడు. ఒకటీ అరా సినిమాలు యావరేజ్‌గా ఆడాయి కానీ అజిత్‌కి మళ్లీ ‘ప్రేమలేఖ’లా ఏ సినిమా కలిసి రాలేదు….