ఏపీలో టీడీపీ గెలిచినా బాబుకు రోజూ చుక్కలే…!!
ఏపీలో టీడీపీ గెలిచినా బాబుకు రోజూ చుక్కలే..!!! ఏపీలో గెలిచేదెవరు.. ఈప్రశ్నకు సమాధానం జగన్ అని బాగా వినిపిస్తోంది. కానీ కొన్ని సర్వేల చంద్రబాబు పేరు కూడా చెబుతున్నాయి. ఒకవేళ ఏపీలో టీడీపీ గెలిచినా చంద్రబాబు సంతోషపడే పరిస్థితి కనిపించడంలేదు. ఎందుకంటే.. రాష్ట్రంలో ఎవరు వచ్చినా కేంద్రంలో మళ్లీ మోడీ సర్కారు ఖాయమని తేలిపోయింది. ఏపీ విషయంలో అటూ ఇటూ చెప్పినా.. కేంద్రం విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఒన్ సైడ్ గానే ఇచ్చేశాయి. కాబట్టి మరోసారి…