తెలుగు భాషలో తొలి పదం ఇదే..
తెలుగు భాష చరిత్ర ఇది తెలుగు భాష ద్రావిడ వర్గమునకు చెందిన భాష.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష క్రీ.పు2400 సంవత్సరాల నాటిది. తెలుగు భాష కు మూలపురుషులు యానాదులు. వారు శాతవాహన వంశపు రాజుల కు ముందువారు. కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారు….