ఆధిక్యంలో ఉన్నYcp,tdp నియోజకవర్గాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వైసీపీ ఆధిక్యంలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలివే.. – అనంతపురం లోక్‌సభ స్థానంలో వైసీపీ ఆధిక్యం – మైదకూరు తొలి రౌండ్‌లో వైసీపీ 1192 ఓట్ల ఆధిక్యం – విజయనగరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి 255 ఓట్లు లీడ్ – అమలాపురం పార్లమెంట్‌లో వైసీపీ 851 ఓట్ల…