బిగ్‌బాస్ 3 లో ఈవారం ఆ ముగ్గురిలో కెప్టెన్ కాబోయేదెవరు..?
Teluguwonders: బిగ్ బాస్ హౌస్‌మేట్స్ చలో ఇండియా టాస్క్‌ను పూర్తి చేసి .. వారి అనుభూతులను కెమెరాలో బంధించారు. ఈ ట్రిప్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌మేట్స్ శ్రీనగర్, చంఢీగర్, కోల్‌కతా, ముంబై, కొచ్చిలకు ప్రయాణించి ఇంటి సభ్యులు మార్గమధ్యంలో సరదా ముచ్చట్లు, ఆటపాటలతో సందడి చేశారు. ముంబై చేరుకున్నానక అక్కడ ఒక సినిమాను కూడా తెరకెక్కించారు. బాబా భాస్కర్ డైరెక్షన్‌లో తీసిని ఆ సినిమాలో రవికృష్ణ హీరోగా, అలీరెజా విలన్‌గా నటించారు. మొత్తానికి ఏదో రకంగా…