Tiktok వీడియో వల్ల ఒకరు జైలు పాలు …
దీపిక్ అనే డాన్ తన విషయం అందరికీ తెలియాలని tiktok లో ఒక వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ tiktok వీడియో విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని టక్ టక్ మని కటకటాల్లోకి గెంటేసారు. 👉♦tiktok app: సోషల్ మీడియాలో ‘టిక్ టాక్’ యాప్ సంచలనం సృష్టిస్తోంది. సినిమా పాటలు, డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా అన్నింటినీ ఈ యాప్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. 👉🔴ఈ app పై విమర్శలు : ఇటీవల…