ఉద్యోగ కష్టాలు ..
ఉద్యోగం కోసం ప్రతి కంపెనీకి వెళ్తాము, ప్రతి సాఫ్టువేర్ కంపెనీకి వెళ్తాము కాని ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ చాల బాగా మాట్లాడాలి , చాల వేగంగా మాట్లాడాలి అంటారు. కానీ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనుకుంటారు , చాల వేగంగా మాట్లాడాలి అనుకుంటారు. కానీ చాల మంది నిరుద్యోగులు మొదటి నుండి తెలుగు మీడియం అవ్వడం వలన త్వరగా మాట్లాడలేరు. కానీ కొన్నికంపెనీలు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అంటారు.సార్ నేనొక విషయం చెబుతాను. ఆ…