మజ్జిగ తాగితే బరువు తగ్గుతారా..??
స్థూలకాయం సమస్య అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఆహారాన్ని తగ్గిస్తున్నారు.దీని వల్ల నీరసం వస్తుంది.శరీరబరువు తగ్గాలంటే రోజూ రెండు సార్లు మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు పోషకాహారనిపుణులు. మజ్జిగలో శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు నీరసం రాకుండా శక్తిని ఇచ్చే గుణం ఉంది. ఉదయం,సాయంత్రం రెండు గ్లాసుల మజ్జిగ తాగితే.. బరువు తగ్గుతారని చెబుతున్నారు. శరీరపు బరువును పెంచేనెయ్యి,తీపి పదార్థాలు, పెరుగు, మాంసం, వేపుడు కూరలు, నూనె వస్తువులు ముఖ్యంగా వేరుశనగ నూనె,…