పెళ్లి నాకు అవసరం లేదు అంటున్న నటి…
Teluguwonders: ఏ విషయంపైనైనా ఎలాంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది ఆ నటి. ఆమె పోషించే పాత్రలే కాకుండా.. ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె చేసే కామెంట్లు కూడా హాట్ హాట్‌గా ఉంటాయ్. 🔥దక్షిణాదిలో ఫైర్ బ్రాండ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చేది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆమె తాజాగా కన్యారాశి సినిమా ప్రమోషనల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషనల్‌గా మారాయి. 💥ఆందోళనకు గురిచేస్తున్న ఆమె కామెంట్స్ : పెళ్లి గురించి అడిగిన…