వాస్తు పూజలు మనం ఎందుకు చేస్తాం..
కొత్తగా ఇల్లు కట్టుకునే టప్పుడు సొంత ఇల్లయినా అద్దె ఇల్లయినా ఒక ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు మనం వాస్తు చూసుకునే ముందుకు వెళ్తాము. అసలు వాస్తుశాస్త్రం ,వాస్తు పురుషోత్పత్తి ఎలా జరిగిందో తెలుసుకుందాం. 🔅వాస్తు పురుషుడి పుట్టుక : పూర్వం అంధకాసుర వధ సందర్భంలో శివుని లలాటం నుండి చెమటబిందువు జారిపడింది. దానినుండి భయంకరరూపం గల భూతం ఒకటి ఉత్పన్నమైంది. అది భూమిపై పడిన అంధకుని రక్తమంతా తాగింది. అయినా తృప్తి కలగలేదు. ఆకలి తీరలేదు.ఆ భూతం శివుని…